డిపార్టుమెంటు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రానా

డిపార్టుమెంటు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రానా

Published on Mar 2, 2012 3:47 AM IST

యువ నటుడు రానా విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డిపార్టుమెంటు అనే చిత్రంలో నటిస్తున్న విషయం విషయం తెలిసిందే.ఈ ఏడాది వేసవిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో రానా యువ పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన మరో ఉత్తమ చిత్రం అని రానా చెప్తున్నాడు. బాగా ప్రతిభ ఉన్న నటి మంచు లక్ష్మి సంజయ్ దత్ భార్య పాత్రలో నటిస్తుంది. రక్త చరిత్ర సినిమాలో బుక్కా రెడ్డి పాత్రలో అలరించిన అభిమన్యు సింగ్ మరో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.

తాజా వార్తలు