బొమ్మరిల్లు భాస్కర్ తో చిత్రాన్ని దృవీకరించిన రామ్

బొమ్మరిల్లు భాస్కర్ తో చిత్రాన్ని దృవీకరించిన రామ్

Published on Mar 5, 2012 7:37 PM IST

రామ్ తన తరువాతి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నారు. బి వి ఎస్ ఎం ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి స్వయానా రామ్ దృవీకరించారు. గతం లో మేము చెప్పిన విషయాన్నీ ఇప్పుడు రామ్ దృవీకరించారు. ఈ చిత్రం కోసం ఒక ప్రముఖ కథానాయికతో చర్చల్లో ఉన్నారు చిత్ర కథ రామ్ కి చాలా బాగా నచ్చిందని చెబుతున్నారు త్వరలో మరిన్ని విశేషాలు వెల్లడిస్తారు. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వం లో “ఎందుకంటే ప్రేమంట” చిత్రం లో రామ్ బిజీ గా ఉన్నారు.

తాజా వార్తలు