మసాల చిత్రానికి దర్శకత్వం వహించనున్న ప్రకాష్ రాజ్ భార్య

మసాల చిత్రానికి దర్శకత్వం వహించనున్న ప్రకాష్ రాజ్ భార్య

Published on Feb 7, 2012 11:56 PM IST

ప్రముఖ నృత్య దర్శకురాలు పోనీ వర్మ ఒక మసాలా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈమే ఈ మధ్యనే విద్యాబాలన్ డర్టీ పిక్చర్ చిత్రం కోసం పని చేశారు. ఈమెకి పరిశ్రమ లో పదకొండేళ్ళ అనుభవం ఉంది. ప్రకాష్ రాజ్ ని వివాహమాడారు ఈమె ఇప్పుడు ఒక హిందీ మసాల చిత్రం కోసం కథ సిద్దం చేసుకున్నట్టు సమాచారం.ఫరా ఖాన్,జోయ అక్తర్,కిరణ్ రావు మరియు రీమ కజ్ఞ్తి ఇప్పటికే బాలివుడ్ లో మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు పోనీ వర్మ ఏం చేస్తుందో వేచి చూడాలి.

తాజా వార్తలు