“ధోని” చిత్రం లో ప్రకాశ్ రాజ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించబోతున్నారు దానితో పాటు ఊరగాయల వ్యాపారం చేస్తుంటారు. ఒక బాద్యత గల తండ్రి పాత్రలో కూడా నటించారు. ఈ చిత్రం లో ప్రకాశ్ రాజ్ పాత్ర తన కొడుకుని ఎం.బి.ఏ చేయించాలని ఒత్తిడి చేస్తుంది. ఇలాంటి పాత్ర ప్రకాష్ రాజ్ కి వెన్నతో పెట్టిన విద్య వంటిది.మన విడ విధానం గురించి ప్రస్తావించి ఒక వర్గాన్ని ఆకట్టుకోబోతున్నారు.ఈచిత్ర కథ మరియు పాత్ర నడిచే తీరు జనం కి అర్ధమయ్యేలా చేస్తే చిత్రం విజయం సాదిస్తుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!