లారెన్స్ తన సిని జీవితాన్ని అంకితభావం తో గడిపారు నృత్య దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టిన లారెన్స్ నెమ్మదిగా హీరోగా ఎదిగారు తరువాత “మాస్” చిత్రం తో దర్శకత్వం కూడా చెయ్యటం మొదలు పెట్టారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గ విజయం సాదించింది. తరువాత అయన దర్శకత్వం లో వచ్చిన ఏ చిత్రం అంతగా మెప్పించలేదు. ఇప్ప్దూ అయన “రెబల్” చిత్రం తో తనని నిరుపించుకోడానికి చూస్తున్నారు పేరుకు తగ్గట్టుగానే ఈ చిత్రం లో పాత్ర కోసం ప్రభాస్ ఏదయినా చెయ్యటానికి సిద్దంగా ఉన్నారు మాస్ చిత్రానికి కావాల్సిన అన్ని అంశాలు ఎ చిత్రం లో ఉన్నాయి దీక్ష సెత్ మరియు తమన్నా లు కథానాయికలుగా చేస్తున్నారు. ప్రభాస్ తన నమ్మకాన్ని మొత్తం లారెన్స్ మీద ఉంచారు