గబ్బర్ సింగ్ చిత్రీకరణ కోసం యూరప్ చేరుకున్న పవన్

గబ్బర్ సింగ్ చిత్రీకరణ కోసం యూరప్ చేరుకున్న పవన్

Published on Apr 26, 2012 9:03 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రొఫెషనల్ గా ప్రవర్తిస్తున్నారు పని విషయం లో ఎటువంటి అవకాశం వదిలిపెట్టట్లేదు. ఇప్పటికే అయన జెనీవా చేరుకున్నారు. రేపు ఇక్కడ ఒక పాట చిత్రీకరణ ఉండబోతుంది. డాన్సర్స్ అందరిని తమ స్టెప్స్ ని ప్రాక్టిస్ చెయ్యమని పవన్ కళ్యాణ్ సూచించారు అయన కూడా అయన స్టెప్స్ ప్రాక్టీస్ చేసి ఏదయినా మార్పులు ఉంటె చేసి రేపు చిత్రీకరణ జరుపబోతున్నారు. అది పవన్ కళ్యాణ్ అంటే మరి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు గణేష్ బాబు ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు

తాజా వార్తలు