మార్చ్ 16న విడుదల కానున్న నువ్వా – నేనా

మార్చ్ 16న విడుదల కానున్న నువ్వా – నేనా

Published on Mar 4, 2012 6:16 PM IST

అల్లరి నరేష్,శ్రియ శరన్ మరియు శర్వానంద్ లు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “నువ్వా- నేనా”. ఈ చిత్రం మార్చ్ 16న విడుదలయ్యే అవకాశాలున్నాయి. నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ ఎస్ వి కే బ్యానర్ మీద నిర్మిస్తున్నారు హిందీ చిత్రం దీవన మస్తాన రిమేక్ అయిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనేర్ గా ఉండబోతుంది శ్రియ ప్రేమను గెలుచుకోడానికి ఇద్దరు యువకులు వేసే ఎత్తులు పై ఎత్తులు మీద చిత్ర కథనం నడుస్తుంది క్రిష్ దర్శకత్వం లో గమ్యం చిత్రం తరువాత శర్వానంద్ మరియు అల్లరి నరేష్ చేస్తున్న మొదటి చిత్రం ఇది భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు