“బాద్షా” కోసం సన్నబడ్డ ఎన్టీయార్

“బాద్షా” కోసం సన్నబడ్డ ఎన్టీయార్

Published on May 24, 2012 3:32 AM IST

యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ “బాద్షా” జూన్ ఒకటి నుండి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది ఈ చిత్రం కోసం ఎన్టీయార్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని కాస్త సన్నబడ్డారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా కనిపించనుంది. ఎన్టీయార్ మరియు శ్రీను వైట్ల ఇద్దరు ఈ చిత్రంలో “బృందావనం” లుక్ ఉంటదని దృవీకరించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి సారిగా ఎన్టీయార్ మరియు శ్రీను వైట్ల కలిసి చేస్తున్న ఈ చిత్రం గురించి చిత్రం లో మంచి టాక్ నడుస్తుంది.

తాజా వార్తలు