టాటూ వేయించుకున్న నిఖిల్

టాటూ వేయించుకున్న నిఖిల్

Published on May 4, 2012 10:35 PM IST

నిఖిల్ తన శరీరం మీద టాటూ వేయించుకున్నారు. ఇతర నటుల్లా కాకుండా తన తల్లిదండ్రుల పేర్లయిన వీణ మరియు శ్యాం పేర్లను టాటూగా వేయించుకున్నారు. నిఖిల్ ఈ ఫోటో ఒక సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెడుతూ ఇలా అన్నారు “ఇది నా మొదటి టాటూ శాశ్వతమయినది కూడా నేను జీవితాంతం ప్రేమించే ఇద్దరు మా అమ్మనాన్న వీణ మరియు శ్యాం పేర్లు ” అని తెలిపారు. ఈ మధ్య విడుదలయిన “డిస్కో” చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లను సాదించలేదు ప్రస్తుతం ఈ నటుడు సుదేర్ వర్మ తో రాబోయే చిత్రం కోసం సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన ఈ చిత్రం తొందరలోనే చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు