ఒసాకా ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళిన “నాన్న”

ఒసాకా ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళిన “నాన్న”

Published on Mar 14, 2012 11:24 PM IST

విక్రం,అనుష్క మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “నాన్న”, ఈ చిత్రాన్ని జపాన్ ప్రముఖ ఒసాకా ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారు ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత సంవత్సరం విడుదల అయింది తమిళం లో “దేవై తిరుమగల్” అనే పేరుతో విడుదలయిన ఈ చిత్రం లో విక్రం తన కూతురి బాధ్యత కోసం పోరాడే మానసిక వికలాంగుడిగా నటించారు జి వి ప్రకాశ్ సంగీతం అందిచిన ఈ చిత్రం విమర్శకుల మరియు ప్రజల మెప్పు పొందింది ఇప్పటికే ఏ ఎల్ విజయ్ మరియు విక్రం ఒసాకా వెళ్ళారు మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మరో తొమ్మిది చిత్రాలతో ఉత్తమ చిత్రంగా పోటి పడుతుంది.

తాజా వార్తలు