24న విడుదల కానున్న ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్… అదోలా’

కిరణ్ మీగడ దర్శకత్వంలో కె.రాజశేఖర్ నిర్మించిన చిత్రం ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్… అదోలా’. ఈ చిత్రంతో రేవంత్,రాజిత పరిచయం కానున్నారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. శ్రీని కొల్లా, సరయు, సిరి, రజనీకాంత్, ఫణి, మార్క్, రేష్మి, ఠాగూర్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మైకేల్ మక్కల్ సంగీతం అందించారు. అరుణ్ రుద్రా ఈ చిత్రానికి కథ అందించారు. పెద్దలు, పిల్లల బాధ్యతలను గుర్తుచేసే కథ. ఇందులోని కొన్ని సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి అని నిర్మాత తెలిపారు.

Exit mobile version