జనవరి 14 న ఆడియో విడుదల చేసుకోనున్న “మిస్టర్ నోకియా”

జనవరి 14 న ఆడియో విడుదల చేసుకోనున్న “మిస్టర్ నోకియా”

Published on Jan 5, 2012 10:27 PM IST

మంచు మనోజ్ రాబోయే చిత్రం “మిస్టర్ నోకియా” ఆడియో జనవరి 14 న విడుదల కానుంది. ఈ చిత్రం లో మనోజ్ రెండు పాటలు రచించినట్టు తెలుస్తుంది. యువన్ శంకర్ రాజ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం లో మనోజ్ పోరాట సన్నివేశాలను అద్బుతంగా చేసారు ఈ చిత్రానికి హైలైట్ అదే అవుతుందని అంటున్నారు. కృతి కర్బందా మరియు సనా ఖాన్ లు కథానాయికలుగా చేస్తున్నారు. డి.ఎస్.రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు