విలక్షణ నటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు ముద్దుల కూతురు శృతి హాసన్ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానంటోంది. ఏదైనా వస్తువు కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానని అంటోంది. ఏదైనా వస్తువు కొనాలనుకున్నా అది నాకు అవసరమవుతుందా లేదా అని ఆలోచించిన తరువాతే కొంటాను అంటోంది. శృతి హసన్ ఇటీవలే 3 అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించనప్పటికీ శృతి నటనకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. పవన్ కళ్యాణ్ సారణ నటించిన గబ్బర్ సింగ్ విడుదలకి సిద్ధమైంది.
డబ్బులు ఖర్చుపెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను: శృతి హాసన్
డబ్బులు ఖర్చుపెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను: శృతి హాసన్
Published on Apr 19, 2012 10:17 PM IST
సంబంధిత సమాచారం
- 3BHK మూవీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిదా..!
- పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!
- ఇంటర్వ్యూ : హీరో నారా రోహిత్ – ‘సుందరకాండ’ క్లీన్ చిత్రంగా అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- సెన్సార్ ముగించుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’
- ‘బాలయ్య’ నుంచి మరో మరో వినూత్న కథ ?
- ‘రాజా సాబ్’ను ముగించే పనిలో ప్రభాస్.. షూటింగ్లో డార్లింగ్ బిజీ!
- మరో నెల రోజులు మాత్రమే.. ‘ఓజి’ ఫైర్ స్టోర్మ్కు అన్నీ లాక్..!
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?