శ్రీను వైట్ల ఆస్థాన రచయితలు గోపి మోహన్ మరియు కోన వెంకట్ ఈ సారి మెహెర్ రమేష్ తో కలిసి పనిచేయనున్నారు, మామూలుగా వీరిద్దరూ శ్రీను వైట్ల చిత్రాలకి పనిచేస్తూ మాత్రమే ఉంటారు. రవితేజతో మెహేర్ రమేష్ రూపొందించనున్న ఒక చిత్రానికి వీరిద్దరూ కలిసి స్క్రిప్ట్ మరియు డైలాగ్స్ అందించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. అయితే వీరిద్దరూ స్క్రిప్ట్ అందిస్తున్నది “పవర్” చిత్రానికా లేదా మెహెర్ రమేష్ రూపొందించే మరో చిత్రానికా అనేది మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘హరిహర వీరమల్లు – పార్ట్ 1’ – ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- వీడియో : వార్ 2 తెలుగు ట్రైలర్ ( హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్)
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- లోకేష్ కనగరాజ్ కి మాత్రమే ఆ భాగ్యం కల్పించిన రజిని!
- వైరల్: సంధ్య థియేటర్ ‘వీరమల్లు’ స్క్రీనింగ్ వద్ద అకిరానందన్
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!