గబిరెలా బెర్తంతే. బ్రెజిల్ కి చెందినా ఈ మోడల్ త్వరలో పూరి దర్శకత్వంలో రాబోతున్న “దేవుడు చేసిన మనుషులు” చిత్రంలో కనిపించబోతుంది. దీనితో పాటు దక్షణాదిలో మరో భారీ అవకాశం చేజిక్కించుకుంది. పూరి ఈ భామతో ఐటం సాంగ్ చేస్తున్నారని ప్రకటించిన వారంలోపే ఈ భామ అజిత్ నటిస్తున్న బిల్లా -2 చిత్రంలో అవకాశం దక్కించుకుంది. కొద్ది రోజుల క్రితం చక్రి తోలేటి ని కలిసిన ఈ భామ దక్షణాదిలో చిత్రాలు చెయ్యాలన్న తన తపనను వెలువడించింది. ఈ భామ మీద చిత్రీకరిస్తున్న ఐటం సాంగ్ చాలా బాగా వచ్చిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే మరో బ్రెజీలియన్ సుందరి బ్రూన అబ్దుల్లా ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పార్వతి ఓమనకుట్టి ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనున్నారు. యువన్ శకర్ రాజ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నా ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
అజిత్ బిల్లా -2లో గబిరెలా బర్తంతే
అజిత్ బిల్లా -2లో గబిరెలా బర్తంతే
Published on Apr 8, 2012 11:18 AM IST
సంబంధిత సమాచారం
- లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ‘పూరి’ ?
- పవన్ ‘ఓజీ’ ప్యాచ్ వర్క్ పై క్లారిటీ !
- అఖిల్ ‘లెనిన్’ కోసం స్టార్ హీరోయిన్ ?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘బన్నీ’ కెరీర్ లోనే హైలైట్ సీక్వెన్స్ అట !
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?
- అక్కడ మార్కెట్ లో ‘కూలీ’ రికార్డు వసూళ్లతో హిస్టరీ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఊహించని పోస్టర్ తో ‘ఓజి’ నెక్స్ట్ సాంగ్ టైం వచ్చేసింది!