పవర్ స్టార్ గబ్బర్ సింగ్ చిత్ర ఓవర్సీస్ చిత్ర ప్రింట్స్ ఈ రోజు రాత్రి ఆయా ఏరియాలకు పంపించారు. ఆ వివరాలు మీకోసం.
దుబాయ్ : 7 సాధారణ ప్రింట్స్ మరియు 1 డిజిటల్ ప్రింట్
ఆస్ట్రేలియా : 2 సాధారణ ప్రింట్స్ మరియు 4 డిజిటల్ ప్రింట్స్
యుకె : 3 సాధారణ ప్రింట్స్ మరియు 6 డిజిటల్ ప్రింట్స్
సింగపూర్ : సాధారణ ప్రింట్ మరియు 1 డిజిటల్ ప్రింట్
మలేసియా : 1 సాధారణ ప్రింట్
భారతీయ కాలమానం ప్రకారం రేపు ఉదయం వరకు ఈ ప్రింట్స్ అన్ని గమ్య స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రీమియర్ షోలు వేయబోతున్న వారికీ అనుకూలంగా సమయానికి ఈ ప్రింట్స్ చేరుకునే అవకశం ఉంది.