ఒహియో లో “గబ్బర్ సింగ్” మానియా

ఒహియో లో “గబ్బర్ సింగ్” మానియా

Published on May 10, 2012 4:18 PM IST

మేము గతంలో చెప్పినట్టుగానే రేపు విడుదల కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” మానియా అమెరికా లో కూడా మొదలయ్యింది ప్రేమిఎర్ శో కోసం ప్రత్యేకమయిన టి-షర్టు లు ప్రత్యేకమయిన టికెట్ లు రూపొందిస్తున్నారు. ఈ పైన ఫోటో వాటికి చెందినదే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు