శివ రాత్రికి విడుదల కానున్న “గబ్బర్ సింగ్” టీజర్

 

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి సంతోషకరమయిన వార్త. ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున “గబ్బర్ సింగ్” చిత్ర టీజర్ ఈ శివరాత్రి కి విడుదల కానుంది ఈ విషయాన్ని స్వయాన నిర్మాత దృవీకరించారు. ప్రస్తుతం రామోజీ ఫలం సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం మీద భారి అంచనాలున్నాయి.ఈ చిత్రం లో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ “దబాంగ్” చిత్రానికి రిమేక్. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27 న విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version