లిమ్కా బుక్ అఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న ఫ్లోరా షైని

లిమ్కా బుక్ అఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న ఫ్లోరా షైని

Published on Feb 7, 2012 7:50 PM IST

 

అందాల భామ ఫ్లోర షైని ప్రతిష్టాత్మకమైన లిమ్కా బుక్ అఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.ఆమె నటించిన మూడు విభిన్నమైన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ‘బ్రోకర్’ (తెలుగు), ‘విస్మయ ప్రణయ’ (కన్నడ), మరియు ‘వా రె వా’ (కన్నడ) చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. దీనికి సంభందించిన సర్టిఫికేట్ ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం. ఫ్లోరా కి శుభాకాంక్షలు.

తాజా వార్తలు