ఎందుకంటే ప్రేమంట – ఒక భావోద్వేగమయిన ప్రేమ కథ

ఎందుకంటే ప్రేమంట – ఒక భావోద్వేగమయిన ప్రేమ కథ

Published on May 9, 2012 3:33 AM IST

ప్రేమంటే ఒక శక్తివంతమయిన భావం ప్రేమ కోసం ఎవరయినా ఎటువంటి పని అయిన చేసేలా చేస్తుంది. పరిశ్రమ లో రాబోతున్న “ఎందుకంటే ప్రేమంట” చిత్రం లో దర్శకుడు కరుణాకరన్ అద్బుతమయిన భావాలను పలికిస్తున్నారని సమాచారం. రామ్ కి తమన్నా జోడి ఈ చిత్రం లో అద్బుతంగా కనిపించారని ఇద్దరు ఈ చిత్రం మీద నమ్మకంగా ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది. తేదీని కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం అద్బుతంగా తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు