చివరి దశలో చరణ్ “రచ్చ” డబ్బింగ్

చివరి దశలో చరణ్ “రచ్చ” డబ్బింగ్

Published on Mar 20, 2012 3:40 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రచ్చ” ప్రస్తుతం ఈ చిత్ర డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రెండవ అర్ధ బాగానికి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్తున్నారు. త్వరలోనే డబ్బింగ్ పనులు పూర్తయ్యేలా కనిపిస్తున్నాయి. “రచ్చ’ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ మీద యన్వీ ప్రసాద్ ,పరాస్ జైన్ లు నిర్మిస్తున్నారు. మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే విడుదలయ్యి విజయం సాదించింది. ఈ చిత్రంలో తమన్నా చాలా అందంగా కనిపించబోతుంది.

తాజా వార్తలు