ప్రత్యేకం: అల్లు అర్జున్ ని ‘జులాయి’గా మార్చిన త్రివిక్రమ్

ప్రత్యేకం: అల్లు అర్జున్ ని ‘జులాయి’గా మార్చిన త్రివిక్రమ్

Published on Mar 26, 2012 8:33 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘జులాయి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు మాకు ప్రత్యేకంగా సమాచారం లభించింది. జులాయి అనే టైటిల్ ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించినట్లు మాకు సమాచారం లభించింది. ఇలియానా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కీలకమైన పోలిస్ పాత్ర పోషిస్తున్నాడు. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శబ్దాలయ స్టుడియోలో జరుపుకుంటూ జూన్లో విడుదలకు సిద్ధమవుతుంది.

తాజా వార్తలు