ప్రత్యేకం: ఆశ్చర్యకరమయిన ధరకు ఎందుకంటే ప్రేమంట చిత్ర శాటిలైట్ హక్కులు

ప్రత్యేకం: ఆశ్చర్యకరమయిన ధరకు ఎందుకంటే ప్రేమంట చిత్ర శాటిలైట్ హక్కులు

Published on Apr 4, 2012 2:29 PM IST

రామ్ మరియు తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఎందుకంటే ప్రేమంట” ఈ చిత్రం గురించి ఇప్పటికే పరిశ్రమలో సానుకూల స్పందన కనిపిస్తుంది. మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం ఈ చిత్ర శాటిలైట్ హక్కులను మా టీవీ భారీ ధరకు కొనుక్కున్నారు. 4.3 కోట్లకు ఈ చిత్ర శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయ్యాయి ఈ మధ్య కాలం ఒక ప్రేమకథా చిత్రం ఇంత ధర పలకలేదు. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అద్భుతమయిన సాంకేతిక విలువలతో తెరకెక్కింది. ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ సంగీతం అందించారు. ఈ చిత్ర లోగో 8న ఆవిష్కరించనున్నారు.

తాజా వార్తలు