ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును గెలుచుకున్న బాలయ్య

ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును గెలుచుకున్న బాలయ్య

Published on Mar 19, 2012 9:31 PM IST

ప్రముఖ నటుడు బాలయ్య ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గెలుచుకున్నారు. మూడు వందల చిత్రాలకు పైగా నటించిన బాలయ్య పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఇదిలా ఉండగా ప్రతిష్ఠాత్మక ఎన్టీయార్ అవార్డును “ఊర్వశి” శారద గెలుచుకున్నారు. ఈ రెండు అవార్డులను ఈ నెల 23న ఉగాది పండగను పురస్కరించుకొని బహుకరించే నంది అవార్డులతో పాటు బహుకరిస్తారు. వీరు ఇరువురికి 123తెలుగు.కాం తరుపున అభినందనలు.

తాజా వార్తలు