ఇప్పట్లో దక్షణాది చిత్రాలు చెయ్యటానికి సిద్దంగా లేను :ఆశిన్

దక్షనాదిన మంచి కథానాయికగా పేరు తెచ్చుకున ఆశిన్. బాలివుడ్ లో “గజినీ” కల్పనా పాత్రతో మంచి పేరుని సంపాదించుకుంది. గజినీ చిత్రం మంచి విస్జయం సాదించిన అవకాశాలు మాత్రం ఆశిన్ తలుపు తట్టలేదు. ఆతరువాత తను చేసిన చిత్రాలు తనకు పెద్దగ పేరు తీసుకురాలేదు. వచ్చే నెల 5న విడుదల కాబోతున్న చిత్రం “హౌసేఫుల్-2” మీదే ప్రస్తుతం ఆశిన్ అన్ని నమ్మకాలు పెట్టుకొని ఉన్నారు ప్రస్తుతం హిందీలో తన కెరీర్ బాగుందని. ఇప్పట్లో దక్షణాది చిత్రాలు చెయ్యటం లేదని. ఇప్పుడిప్పుడే హిందీ నేర్చుకుంటున్న తను తనకు తానే డబ్బింగ్ చెప్పుకోగాలుగుతున్నాను కాబట్టి ప్రస్తుతం తన దృష్టంతా బాలివుడ్ మీదే ఉండబోతుంది అని ఆశిన్ చెప్పారు.

Exit mobile version