అల్లు అర్జున్ మరియు ఇలియానా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభంకానుంది. అల్లు అర్జున్ మీద ఒక రెయిన్ ఫైట్ చిత్రీకరించనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఇలియానా జంటగా నటించడం ఇదే మొదటిసారి. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యూనిట్ వర్గాల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇలియానా త్రివిక్రమ్ తో కలిసి గతంలో ‘జల్సా’ చిత్రంలో నటించింది. హారిక హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. డివివి దానయ్య సమర్పిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!