మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే మాస్ జాతర. మంచి బజ్ నడుమ నిన్న సాయంత్రం పైడ్ ప్రీమియర్స్ తోనే రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా నేడు ఫుల్ ఫ్లెడ్జ్ గా విడుదల అయ్యింది. అయితే మాస్ జాతర కేవలం ప్రీమియర్స్ తోనే సాలిడ్ వసూళ్లు అందుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు మేకర్స్.
ఏకంగా 5 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అందుకుందట. ఇది మాత్రం మంచి స్టార్ట్ అనే చెప్పాలి. ఇక డే 1 కి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
A MASSive Start for #MassJathara ????
Premiere Shows Gross over ₹5 CR+ Worldwide! ????????
Mass Maharaj begins his box-office domination in style! ????????
In Cinemas Now – Grab your tickets ????️ – https://t.co/jC2uc7EUSa @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84… pic.twitter.com/4O0Jumx2Bw
— Sithara Entertainments (@SitharaEnts) November 1, 2025
