కడల్ చిత్రీకరణ ప్రారంబించిన మణిరత్నం


మణిరత్నం తన రాబోతున్న ద్విభాషా చిత్రం “కడల్” చిత్ర ప్రధాన చిత్రీకరణ ప్రారంబించారు. తుతికర్న్ దగ్గర మనపాడ్ అనే గ్రామం లో ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్ర కథ నేఫద్యం సముద్రపు ఒడ్డున బ్రతికే జాలర్ల మధ్య ప్రేమకథ సముద్రం లో వారు తప్పిపోతే వారి లో జరిగే సంఘర్షణ మీద ఉంటుంది. సమంత మరియు గౌతం ఈ చిత్రం లో ప్రహాన పాత్రలలో కనిపించబోతున్నారు. లక్ష్మి మంచు మరియు అరవింద్ స్వామి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళం లో ఒకేసారి నిర్మిస్తున్నారు.

Exit mobile version