టాలివుడ్ తారలు మహేష్ బాబు,రానా దగ్గుబాటి మరియు సిద్దార్థ లు 50 అత్యధిక ఆకర్షణీయమయిన మగవాళ్ళు 2011 లో నిలిచారు. ఈ ఆన్ లైన్ పోల్ కి అద్బుతమయిన స్పందన కనిపించింది మొత్తం 3.74 లక్షల వోట్ లు పోల్ అయ్యాయి ఈ పోటి లో పలు పరిశ్రమలకు చెందిన కథానాయకులను ఉంచారు. గత ఏడాది ఈ పోటి లో హ్రితిక్ రోషన్ విజేతగా నిలిచారు. ఈ విషయమయి సిద్దార్థ్ ట్విట్టర్ లో ఇలా చెప్పారు ” ఈ విషయం మీద స్పందించమని చాల మంది అడిగారు ఎం చెప్పమంటారు నేను ఎప్పుడు నేర్చుకునేవాడినే గతం లో ఎలా ఉండేవాడినే ఇప్పుడు కూడా అలానే ఉంటా ఇకముందు కూడా మార్పు ఉండదు ఇంకా ఈ విషయం గురించి నన్ని అడిగితే నేను నా అభిమానులని అడగాలి” అని చెప్పారు. మహేష్ బాబు మరియు సిద్దార్థ్ లు గతంలో ఈ పోటి లో పాల్గొన్నవారే “దం మారో దం” చిత్రం తో ప్రాచుర్యం పొంది రానా ఈసారి పోటి లో నిలబడ్డారు. ఈ పోల్ ఫలితం ఇంకో రెండు రోజుల్లో వెలువడబోతుంది.
భారత దేశ అత్యంత ఆకర్షణీయమయిన మగవాళ్ళలో మహేష్ బాబు,రానా,సిద్దార్థ్
భారత దేశ అత్యంత ఆకర్షణీయమయిన మగవాళ్ళలో మహేష్ బాబు,రానా,సిద్దార్థ్
Published on Feb 3, 2012 2:08 AM IST
సంబంధిత సమాచారం
- కొరటాల, చైతు ప్రాజెక్ట్ రూమర్స్ పై క్లారిటీ!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
- తోపు హీరోలతో బిజీగా ఉన్న ఏకైక హీరోయిన్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే