‘మహావతార నరసింహా’ పైసా వసూల్ సినిమా – దర్శకుడు సాలిడ్ కాన్ఫిడెన్స్

‘మహావతార నరసింహా’ పైసా వసూల్ సినిమా – దర్శకుడు సాలిడ్ కాన్ఫిడెన్స్

Published on Jul 21, 2025 12:00 AM IST

mahavatara-narasimha1

మన ఇండియన్ సినిమా దగ్గర యానిమేషన్ సంబంధించిన సినిమాలు రావడం అనేది చాలా తక్కువ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు పెరుగుతున్న స్కేల్ అండ్ కంటెంట్ క్వాలిటీ ప్రకారం ఒకొకటిగా పెరుగుతూ వెళుతుంది. ఇలా వస్తున్న ఓ అవైటెడ్ యానిమేటెడ్ సినిమానే ‘మహావతార నరసింహా’. కన్నడ సినిమా నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించగా దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించారు.

అయితే మహావిష్ణు అవతారాల్లో ఒకటైన పవర్ఫుల్ అవతారం నరసింహా అవతారంపై తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం ఒక పైసా వసూల్ సినిమా అంటున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంది అని ఒక పైసా వసూల్ మూవీ. అలాగే ఒక చరిత్ర, సాంస్కృతి, ధర్మాన్ని కూడా అద్భుతంగా చూపించే సినిమా ఇది అని తాను తెలిపారు. మరి ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో ఈ జూలై 25న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు