హీరోగా మారనున్న మాగంటి రాంజీ

హీరోగా మారనున్న మాగంటి రాంజీ

Published on Dec 31, 2011 12:23 PM IST


ప్రముఖ రాజకీయవేత్త మరియు ప్రముఖ నిర్మాత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మనవడు ప్రముఖ రాజకీయ నాయకుడు మాగంటి బాబు కొడుకు అయిన మాగంటి రాంజీ హీరో గా తెరకు పరిచయం కాబోతున్నారు. “గ్యాంగ్ లీడర్” “ఖైది నెం 786 ” వంటి చిత్రాలను రవీంద్రనాథ్ చౌదరి గారు నిర్మించారు. రాంజీ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఇషా చావ్లా కథానాయికగా చేస్తున్న చిత్రం లో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం 2012 జనవరి 14 న మొదలుకానుంది.రాంజీ ఈ చిత్రం కోసం 5 సంవత్సరాలలో 60 కిలోల బరువు తగ్గారు. ప్రస్తుతం రాంజీ “తూనీగా తూనీగా” చిత్రాన్ని ఎం.ఎస్. రాజు తో కలిసి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు