తమన్నా లోని కొత్త యాంగిల్స్ చూపిస్తున్న లారెన్స్


ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్నా ఒక సంచలనం. ఆమెకి నటించిన సినిమాలో ఆమెకి బాగా స్కోప్ ఉన్న పాత్రలు లభిస్తుంటే వచ్చిన పాత్రను 100 % సద్వినియోగం చేసుకుంటుంది. యాక్టింగ్ పరంగా 100% లవ్, ఊసరవెల్లి సినిమాలు ఆమెకి బాగా పేరు తీసుకొస్తే డాన్స్ పరంగా ఆమె ప్రతి సినిమాలోనూ అధరగోడుతుంది. ఆమె ప్రభాస్ సరసన నటిస్తున్న రెబెల్ సినిమాలో గూగుల్ సెర్చ్ అనే పాటలో ఆమె డాన్స్ తో యూత్ మతి పోగొడుతున్నారు. ఇప్పుడు యూత్ అంత ఈ సాంగ్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. రచ్చ, బద్రీనాథ్, ఊసరవెల్లి సినిమాల్లో కూడా ఆమె డాన్స్ తో ఫిదా చేసింది.

Exit mobile version