కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన స్ట్రాంగ్ ఎమోషనల్ సోషల్ డ్రామా చిత్రమే “కుబేర”. మరి ఈ సినిమాకి యునానిమాస్ టాక్ అందరి నుంచి వచ్చింది. మరి ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా ఇప్పుడు ఇదే రీతిలో ఉన్నాయి. ఈ సినిమా యూఎస్ మార్కెట్ డీసెంట్ ప్రీమియర్స్ రేంజ్ నుంచి డే 1 నాటికి భారీ మార్జిన్ వసూళ్లు సొంతం చేసుకుంది.
ఇలా ఏకంగా 8 లక్షల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసేసి ఒక సెన్సేషనల్ వీకెండ్ పై కన్నేసింది. అంటే 1 మిలియన్ క్రాస్ చేయడానికి డెఫినెట్ గా ఎంతో సమయం పట్టదని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే అమిగోస్ క్రియేషన్స్ మరియు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించారు.
#Kuberaa Box Office Rampage????????
$800K+ Gross SMASHED in North America❤️????
Heading into a SENSATIONAL WEEKEND????#BlockbusterKuberaa #SekharKammulasKuberaa pic.twitter.com/AjiIpSiVG1
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 21, 2025