కె.ఆర్.అర్ తీయబోతున్న సినిమాను నిర్మిస్తున్న కె.ఎస్.ఆర్.ఆర్

KS-Rama-Rao-to-produce-KRR'
చాలా రోజుల తరువాత కే. రాఘవేంద్ర రావు గారు నిర్మాత కె.ఎస్ రామ రావు తో జతకట్టనున్నారు. వీరిద్దరూ కలిసి తీస్తున్న సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోవుంది. ఈ సినిమా మొత్తం అమెరికా నేపధ్యంలో జరుగుతుండడంతో అమెరికాలో పుట్టిన తెలుగు అమ్మాయి కోసం కే. రాఘవేంద్ర రావు గారి అన్వేషణ సాగుతుంది. విచిత్రమేమిటంటే 80వ దశకంలో కె.ఎస్ రామారావుని సినిమా రంగలోకి రమ్మని కే. రాఘవేంద్ర రావు గారు 1967లో ప్రోత్సహించారు. కె.ఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంభందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
కే. రాఘవేంద్ర రావు ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ‘ఇంటింటా అన్నమయ్య’ సినిమా విడుదలకు సిద్దంగావుంది. ఇందులో రేవంత్, సనమ్ శెట్టి హీరో హీరోయిన్స్

Exit mobile version