వెంకీ – రామ్ చరణ్ సినిమా కోసం కృష్ణ వంశి కసరత్తులు

వెంకీ – రామ్ చరణ్ సినిమా కోసం కృష్ణ వంశి కసరత్తులు

Published on Sep 4, 2013 4:00 AM IST

venkatesh-and-ram-charan-mo

విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ హీరో లు గా ఒక సినిమా ను తయారు చేయటానికి కృష్ణ వంశి ప్రయత్నిస్తున్నారు.. ఈ విషయం మీకు తెలిసినదే. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది అని తెలుస్తోంది.

రామ్ చరణ్ , వెంకటేష్ లు ఈ కథ ని ఓకే చేస్తే, బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసే అవకాసం ఉంది.. అయితే వెంకటేష్, చరణ్ ల ను ఒప్పించే విధం గా కథ ఉండటం కోసం కృష్ణ వంశి చాలా కష్టపడుతున్నాడట.. ఇద్దరు రైటర్ ల ను పెట్టుకుని మరీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కృష్ణ వంశి ప్రస్తుతం మంచి ఫార్మ్ లో అయితే లేడు. మరి ఎంత వరకు ఈ ప్రాజెక్ట్ లో సక్సెస్ అవుతాడో వేచి చూడాల్సిందే…

తాజా వార్తలు