నిర్మాణాంతర దశలో కొత్త జంట

kotha-janta
అల్లు శిరీష్ తోలి చిత్రంతో ‘గౌరవం’ దక్కించుకొలేకపొయినా మారుతి దర్శకత్వంలో కొత్త జంట అనే రొమాంటిక్ లవ్ స్టొరీ తో ముస్తాబవుతున్నాడు, రెజినా కాసాండ్రా హీరోయిన్ గా నటిస్తుంది.

ప్యాచ్ వర్క్ ని మినహాయిస్తే ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగిసింది. ప్రస్తుతం నిర్మాణాంతర దశలో వుంది. చిత్ర బృందం విడుదల చేసిన మొదటి టీజర్ కు మంచి స్పందన రావడంతో ప్రచారం పై ద్రుష్టి సారిస్తున్నారు

త ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు . ఈ చిత్రం చాలా స్వార్ధ పరులైన ఒక యువ జంట చుట్టు తిరిగుతుంది . “కొత్త జంట” ముందుగా ఫిబ్రవరిలో విడుదల చేద్దాం అనుకున్నా అది వాయిదాపడి వచ్చే వేసవికి విడుదల అవుతుంది .

Exit mobile version