అనిరుద్ రవిచందర్ 45 రోజుల క్రితం వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. సోనీ మ్యూజిక్ వారు ‘వై దిస్ కొలవేరి డి’ అనే మ్యూజిక్ వీడియోను యూట్యుబ్ లో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూసిన వారు పేస్ బుక్, ట్విట్టర్ లో విపరీతమైన ప్రచారం జరగడం ఒక్కసారిగా ఆ వీడియో అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రముఖ టీవీ చానళ్ళు, ప్రముఖ వ్యాపారస్తులు, క్రికెటర్లు అందరు పొగిడేసారు. ఈ పాటకి కంపోస్ చేసింది అనిరుద్ రవిచందర్. ఈ పాట హిట్ కావడంతో అనిరుద్ కి బాలీవుడ్ నుండి అనేక ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో మ్యూజిక్ చేయాలనే ఉత్సాహం లేదని, ప్రస్తుతం తమిళ్ మీదే నా దృష్టంతా అంటున్నారు. మెల్లిమెల్లిగా బాలీవుడ్ లో కూడా చేస్తాను అంటున్నారు అనిరుద్.
ఇప్పుడే బాలీవుడ్ సినిమాలు చేయలేనంటున్న కొలవేరి పాట కంపోజర్
ఇప్పుడే బాలీవుడ్ సినిమాలు చేయలేనంటున్న కొలవేరి పాట కంపోజర్
Published on Dec 28, 2011 10:10 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!