జూన్ 23న విడుదలకానున్న కిస్ ఆడియో

జూన్ 23న విడుదలకానున్న కిస్ ఆడియో

Published on Jun 19, 2013 11:20 PM IST

Kiss
కిస్ సినిమా ఆడియో లాంచ్ ఈ నెల 23న జరగనుంది. ఈ సినిమాలో అడవి శేష్, పియా భాజ్ పై హీరో, హీరోయిన్స్. ఈ సినిమాకు అడవి శేష్ యే దర్శకత్వం వహించాడు.
శేష్ తమ్ముడైన సాయి కిరణ్ అడవి ఈ సినిమాకు నిర్మాత. సాయి చరణ్ మరియు పేటె వండర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

అడవి శేష్, పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు

తాజా వార్తలు