యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను జెయిన్స్ నాని డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.
ఇక ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.ఈ చిత్ర గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ గ్లింప్స్‌ను జూలౌ 14న రిలీజ్ చేస్తున్నట్లు ఓ అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా ప్రకటించారు.
కాగా ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రం ఎలాంటి కంటెంట్‌తో వస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.