‘వార్ 2’ హీరో విషయంలో కియారా ఎగ్జైట్మెంట్!

‘వార్ 2’ హీరో విషయంలో కియారా ఎగ్జైట్మెంట్!

Published on Jul 9, 2025 1:59 PM IST

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ చిత్రం “వార్ 2” అనే చెప్పవచ్చు. మరి ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన హ్యాపెనింగ్ బ్యూటీ కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే.

ఇక లేటెస్ట్ గానే సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో హృతిక్ రోషన్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా కూడా మారింది. ఇక లేటెస్ట్ గా దీనికి హీరోయిన్ కియారా అద్వానీ కూడా యాడ్ అయ్యింది. తనకి కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉందని హృతిక్ రోషన్ తో పని చేయడం అనేది ఒక మర్చిపోలేని అనుభూతి, అయాన్ పనితనం వరల్డ్ ఎప్పుడు చూస్తుందా అని వెయిట్ చేస్తున్నాను, అయాన్ ఇంకా ఎన్టీఆర్ అలాగే తమ టీం అంతా వార్ 2 కి ప్రాణం పోశారు అంటూ ఆలియా తెలిపింది. దీనితో ఈ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు