కీర్తి చంద్రగిరి, 12 సంవత్సరాల అంతర్జాతీయ అనుభవంతో, స్వచ్ఛమైన, ప్రిజర్వేటివ్-రహిత ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఎలిక్స్ఆర్ (ElixR) ను స్థాపించారు. “Elixir” అంటే జీవానికి ఉజ్వలతనిచ్చే అద్భుత ఔషధం. ప్రతి జ్యూస్, బౌల్ మన శరీరానికి, మనసుకూ శక్తినివ్వాలన్నదే ఆమె ఆశయం.
Nutritionist ఆమోదించిన cold-pressed జ్యూస్‌లు, ఫ్రూట్ బౌల్స్, వెజిటబుల్ సలాడ్ బౌల్స్ – అన్నీ పోషక విలువలు నిలిచి ఉండేలా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేస్తారు. “ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందుబాటులో ఉండాలి” అనే కీర్తి philosophy తో, ఈ ఉత్పత్తులు అందుబాటు ధరల్లో, ప్రతి ఉదయం మీ ఇంటికే డెలివరీ అవుతాయి.
ఎలిక్స్ఆర్ వివిధ ఆరోగ్య అవసరాలకు తగ్గట్టుగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తుంది: Radiance Sips, Immunity Boosters, Fat Burners, Gut & Liver Detox, Kids Special, మరియు Simple Squeeze. కొత్త కస్టమర్లకు One-Day Detox Plan బాగా ప్రాచుర్యం పొందింది.
హైదరాబాద్‌లో వందలాది మంది వినియోగదారుల ఆదరణతో, నాణ్యత, నిజాయితీతో ఎలిక్స్ఆర్ వేగంగా ఎదుగుతోంది.
కీర్తి సందేశం: “ప్రతి ఇంట్లో ఆరోగ్యాన్ని చేర్చాలన్నది నా కల. ఆరోగ్యంగా తినడం మొదలైతే – జీవితం లో అన్ని మార్పులూ సహజంగానే వస్తాయి. ElixR అనేది బ్రాండ్ కాదు, అది నా విశ్వాసాన్ని బాటిల్‌లో పెట్టినట్టు!”
Instagram: @elixr_healthy_sips