చిన్న సినిమా ఆడియోకు హాజరుకానున్న పెద్ధహీరో

చిన్న సినిమా ఆడియోకు హాజరుకానున్న పెద్ధహీరో

Published on Jan 30, 2014 4:13 AM IST

kamal_Hasan
అందాల రాక్షసి, దూసుకెళ్తా సినిమాలతో మెరిసిన లావణ్య త్రిపాటి త్వరలో బ్రమ్మన్ అనే సినిమాలో కనిపించనుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శశి కుమార్, నవీన్ చంద్ర(అందాల రాక్షసి,దళం ఫేమ్) హీరోలు

సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో చెన్నైలో విడుదలకానుంది. కమల్ హాసన్ ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిదిగా రానున్నాడు. బాలు మహేంద్ర తీసిన తలైమురైగల్ సినిమాలో శశికుమార్ నటనను ఇటీవలే కమల్ ప్రశంసించారు. ఈ సినిమాకు కమల్ కు పూర్వపు ఆసిస్టంట్ అయిన సోక్రేట్స్ దర్శకుడు

దేవిశ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. జోమన్ టి జాన్ సినిమాటోగ్రాఫర్. త్వరలో ఈ సినిమా విడుదలకానుంది

తాజా వార్తలు