నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా 3D చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రానికి సంబందించిన కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని హిమాయత్ సాగర్లో చిత్రీకరిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు హాలీవుడ్ కి చెందిన కొందరు టెక్నిషియన్స్ ఈ చిత్రం కోసం పనిచేయబోతున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సునీల్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పలు విభిన్నమైన గెటప్ లలో కనిపించబోతున్నారు. ఓం చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హిమాయత్ సాగర్లో కళ్యాణ్ రామ్ 3D చిత్ర షూటింగ్
హిమాయత్ సాగర్లో కళ్యాణ్ రామ్ 3D చిత్ర షూటింగ్
Published on Dec 29, 2011 2:35 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!