కాజల్ అగర్వాల్ సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తుంది. చేతినిండా తమిళ, తెలుగు సినిమాలతో బిజీగా వున్నాసరే తనతదుపరి సినిమాల విషయంలో జాగ్రత్త వహిస్తుంది. ఇప్పుడు ఈ భామ చేతిలో దాదాపు నాలుగు సినిమాలు వున్నాయి
“నేను మంచి సినిమాలు తీయడానికి నిర్ణయించుకున్నాను. నేను ఖాళీ సమయాలలో స్నేహితులతో సరదాగా గడుపుతూ స్వచ్చంధ సంస్థలకు సహాయం చేయ్యనున్నాను”అని చెప్పింది. ప్రస్తుతం కన్యాకుమారిలో కృష్ణ వంశీ దర్శకత్వంలో బిజీగా వున్నాది. రామ్ చరణ్ సినిమాలో ఆఖరి షెడ్యూల్ కోసం ఈ భామ పొల్లాచి వెళ్లనుంది
తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ సరసన అవకాశం దక్కించుకున్న ఈ భామ తరువాత వరుసగా రామ్ చరణ్, ధనుష్ హీరోలకు జంటగా నటిస్తూవస్తుంది