సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఇష్క్

సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఇష్క్

Published on Mar 27, 2012 11:10 AM IST


నితిన్ మరియు నిత్య మీనన్ జంటగా నటించిన ఇష్క్ చిత్రం ఇప్పటికి కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎ సెంటర్స్ లో వారాంతాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నిండిపోతున్నాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ కి ఇష్క్ చిత్ర విజయం కొత్త ఊపిరినిచ్చినట్లయింది. ఇదే ఊపులో ఈ రోజుల్లో చిత్ర దర్శకుడు మారుతీ డైరెక్షన్లో చేయడానికి అంగీకరించాడు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించబోతున్నాడు. ఇష్క్ సినిమాని హిందీలో కూడా రేమీక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీ రీమేక్ కూడా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ చేయాలనే యోచనలో ఉన్నాడు.

తాజా వార్తలు