సీడెడ్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ‘ఇష్క్’

సీడెడ్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ‘ఇష్క్’

Published on Mar 13, 2012 11:12 AM IST


యువ హీరో నితిన్ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఇష్క్’ మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. సీడెడ్ ఏరియాలో ఈ చిత్ర వసూళ్ళకు సంభందించి మాకు సమాచారం లభించింది. మొదటి వారానికి గాను 45 లక్షలు, రెండవ వారానికి 18 లక్షలు వసూలు చేసింది. మూడవ వారంలో దాదాపు 15 లక్షల రూపాయల వరకు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రేస్ట్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కింది.

తాజా వార్తలు