ఇష్క్ సీడెడ్ ఏరియా కలెక్షన్స్

ఇష్క్ సీడెడ్ ఏరియా కలెక్షన్స్

Published on Mar 5, 2012 11:10 AM IST


నితిన్ నటించి ఇటీవలే విడుదలైన ‘ఇష్క్’ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సంభందించిన సీడెడ్ కలెక్షన్స్ మాకు లభించగా మొదటి వారానికి గాను దాదాపు 45 లక్షల వరకు షేర్ వసూలు చేసింది. రెండవ వారంలో 18 లక్షల వరకు వసూలు చేయొచ్చని ఆ ఏరియా డిస్ట్రిబ్యుటర్ చెబుతున్నారు. ఇష్క్ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆకట్టుకుంటోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అను రూబెన్స్ సంగీతం అందించగా నిత్యా మీనన్ హీరొయిన్ గా నటించింది.

తాజా వార్తలు