ఈ నెలాఖరున విడుదలకానున్న ‘ఇంటింటా అన్నమయ్య’

Intinta-Annamayya

‘శ్రీ రామరాజ్యం’ సినిమా నిర్మాత యలమంచిలి సాయిబాబు కుమారుడు రేవంత్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ‘ఇంటింటా అన్నమయ్య’. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల సిద్దమవుతుంది. సనమ్, అనన్య హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతాన్ని అందించాడు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. సాయిబాబు తన కుమారుడి మొదటి సినిమా కావడం వల్ల అన్ని రకాలుగా పబ్లిసిటి చేస్తున్నాడు.

Exit mobile version