“బిగ్ బాస్” హౌస్ లో అతనికి తిరిగిచ్చేస్తున్నారు.!

“బిగ్ బాస్” హౌస్ లో అతనికి తిరిగిచ్చేస్తున్నారు.!

Published on Oct 13, 2020 1:02 PM IST

బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పుడు మన తెలుగులో నాలుగు సీజన్లోకి అడుగు పెట్టింది. మొదటి ఎపిసోడ్ మినహాయిస్తే వీక్ ఎపిసోడ్స్ అంతగా ఆకట్టుకోలేదని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అవి కూడా సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతుండడంతో వాటికి కూడా మంచి టీఆర్పీ వస్తుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు పలువురు కంటెస్టెంట్స్ మధ్య రచ్చ మంచి రసవత్తరంగా నడుస్తుంది అని చెప్పాలి. ఇప్పుడున్న బిగ్ బాస్ హౌస్ ల మోస్ట్ అగ్రెసివ్ కంటెస్టెంట్ గా మారిన షోయెల్ కు ఓ ఇద్దరు కంటెస్టెంట్స్ బాకీ తిరిగి ఇచ్చేస్తున్నారు. షోయెల్ క్యాప్టెన్ అయ్యాడు అయినప్పటికీ అతని కంట్రోల్ ను అదుపు చేయలేకపోతున్నాడు.

దీనితో కుమార్ సాయి మరియు అరియానాలు పర్ఫెక్ట్ రిప్లైలు మాములుగా లేవని చెప్పాలి. అతని ప్రవర్తనకు వీరు ఇచ్చిన సమాధానాలు మరో మాట లేకుండా చేసాయి. ఇపుడు బిగ్ బాస్ ఆడియెన్స్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ నే కోరుకుంటున్నారు. ఇప్పటికే సగానికి చేరుకున్న ఈ షో మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు