తనలోని క్రియేటివిటీని చూపిన ఇలియానా

తనలోని క్రియేటివిటీని చూపిన ఇలియానా

Published on Feb 13, 2014 6:38 PM IST

illina

గోవా బ్యూటీ ఇలియానా సౌత్ ఇండియాలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్. ఈ భామ ఈ మధ్య సౌత్ ఇండియా కంటే బాలీవుడ్ లో సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతున్న మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో మొదటి సినిమాతో హిట్ అందుకొని ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది.

బేసిక్ గా మోడల్ అయిన అయిన ఇలియానా ఖాళీ సమయంలో తన క్రియేటివిటీకి కాస్త పదును పెట్టి ఫాషన్ లో కొత్త డిజైన్స్ చేస్తుంది. అలా రీసెంట్ గా తను వేసిన ఓ స్కెచ్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ డిజైన్ చాలా స్టైలిష్ గా ఉంది. మీరు ఓ లుక్ వేయండి.

తాజా వార్తలు